మనిషి జీవితంలో ముద్దుకు ఖర్చు చేసే సమయం 20,160 నిమిషాలు

 సీతాకోక చిలుకలు గులాబీ పూలను ఇష్టపడవు

 ఆపదలో ఆడ నిప్పుకోడి గుర్రం కన్నా వేగంగా పరిగెత్తగలదు

గడ్డంలో ఏడు నుంచి 15 వేల దాకా వెంట్రుకలుంటాయి

గుర్రాలూ, జింకలూ... అవసరమైతే మాంసం తింటాయి

ఎడమవైపు ఊపిరితిత్తు కుడివైపుదానికన్నా చిన్నదిగా ఉంటుంది