అమిగోస్‌ ద్వారా తెలుగు తెరకు పరిచయమైంది ఆషికా

1996 ఆగస్టు 5న జన్మించిందీ బ్యూటీ

కన్నడ మూవీ 'క్రేజీ బాయ్‌'తో కెరీర్‌ మొదలు పెట్టింది

సిద్ధార్థ్‌ అంటే తనకు క్రష్‌ అని చెప్పుకొచ్చిందీ బ్యూటీ

అమిగోస్‌లో ఎన్నో రాత్రులు వస్తాయి సాంగ్‌తో అందరినీ దృష్టిని ఆకర్షించింది

అమిగోస్‌లో ఆషికా రెమ్యునరేషన్‌గా రూ. 30 లక్షలు తీసుకుంది

మిస్ ఫ్రెష్ ఫేస్ బెంగళూరు 2014 రన్నరప్ గా నిలిచిందీ బ్యూటీ