ఒక్క నిమిషంలో ఇంటర్నెట్లో ఏం జరుగుతుందో తెలుసా.? యూట్యూబ్‌లో 500 గంటల కంటెంట్ అప్‌లోడ్ అవుతోంది.ఇన్‌స్టాగ్రామ్‌లో 6,95,000 పోస్టులు.టిక్‌టాక్‌లో 5000 వీడియోలు అప్‌లోడ్.ఆన్‌లైన్ షాపింగ్‌లో 1.6 మిలియన్ డాలర్ల వ్యాపారం.197.6 మిలియన్ మెయిల్స్.