మన హీరోయిన్స్ చేస్తోన్న బిజినెస్ ఏంటో తెలుసా..

శ్రియ శరణ్.. శ్రీ స్పందనా స్పా సెంటర్. 

కీర్తి సురేష్.. భూమిపుత్ర పేరుతో స్కిన్ కేర్ బ్రాండ్. 

కాజల్ అగర్వాల్.. జ్యువెలరీ బిజినెస్ (మర్సలా పేరు)

రకుల్ ప్రీత్ సింగ్.. ఎఫ్ -45 ఫిటెనెస్ హెల్త్ హబ్ పేరుతో ఫిట్నె్స్ సెంటర్స్. 

తమన్నా.. వైట్ అండ్ గోల్డ్ పేరుతో జ్యువెలరీ బిజినెస్ 

శ్రుతిహాసన్.. యానిమేషన్ ఫిల్మ్స్..వీడియో రికార్డింగ్ ప్రొడ్షన్ హౌస్షా.. షార్ట్ ఫిల్మ్స్.