విజయ్ దేవరకొండ.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో చిన్న రోల్.
సాయిపల్లవి.. పందెం కోడి సినిమాలో మీరా ఫ్రెండ్.
త్రిష.. జోడి సినిమాలో సిమ్రాన్ ఫ్రెండ్.
రవితేజ.. అల్లరి ప్రియుడు సినిమాలో రాజశేఖర్ ఫ్రెండ్.
కాజల్.. క్యూ హు గయానా చిత్రంలో ఐశ్వర్య ఫ్రెండ్.
విజయ్ సేతుపతి.. ధనుష్ సినిమాలో చిన్నరోల్.
నవీన్ పోలిశెట్టి.. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో విలన్ రోల్.