సీనియర్ ఎన్టీఆర్.. ఆయన ఓ నట శిఖరం, ఓ ఆత్మగౌరవం, ఓ అధ్యాయం.

సామాన్య రైతు కుటుంబంలో జన్మించిన ఎన్టీఆర్ రాజకీయాలు, సినిమాలు వేరువేరు కాగా రెండింటిలోనూ సత్తా చాటి రికార్డులు క్రియేట్

అటు సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ రాణించి తెలుగు వారి గుండెల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకున్నారు.

కారణజన్ముడు అన్న పేరు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ వ్యక్తి కాదు చరిత్ర అన్నది వాదనలేని అంశం.

డైటీషియన్లు చెప్పినట్టు హీరోలు తినే భోజనంలా కాకుండా ఫక్తు తెలుగు సంప్రదాయ రుచులకు అన్నగారు పెద్దపీట వేసేశారు.

 ఎన్టీఆర్ కి మాగాయ్ పచ్చడి అంటే చాలా ఇష్టమట.

 ఎన్టీఆర్ కి మాగాయ్ పచ్చడి అంటే చాలా ఇష్టమట.

 నిమ్మకూరులో ఉండే వారి పిన్ని ఆయన కోసం ఆ పచ్చడిని పెట్టి ప్రత్యేకంగా ప్యాక్ చేసి చెన్నైకి పంపించేవారట.