చార్ ధామ్ యాత్రను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తుంటారు. వాటిలో రామేశ్వరం ఒకటి...
రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలో ఉంది
భారతదేశ ప్రధాన భూభాగం పాంబన్ ద్వీపంలో ఉంది
శ్రీలంకలోని మన్నార్ ద్వీపం నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంది
పాంబన్ వంతెన ద్వారా భారతదేశానికి కనెక్ట్ అయి ఉంది
హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి
చార్ ధామ్ తీర్థయాత్రలో రామేశ్వరం ఒకటి
రామాయణం సమయంలో సముద్రం మీదుగా లంకకు వంతెన నిర్మించారు
రామనాథేశ్వర దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది
శైవులు, వైష్ణవులకు పవిత్ర పుణ్యక్షేత్రంగా ఖ్యాతి గడించింది