పౌష్టికాహారం తీసుకోవాలనుకునే చాలా మంది ప్రిపర్ చేసే ఫుడ్ కోడి గుడ్లు

కొంత మంది ఉదయం అల్ఫాహరంగా, సాయంత్రం స్నాక్స్ గాయ కూడా కోడిగుడ్లను తింటారు

వాటిని ఓ మోతాదులో మాత్రమే తినాలని.. ఎక్కువుగా తినడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు

రోజూ బ్రేక్ ఫాస్ట్ లో ఉడకబెట్టిన గుడ్డును తింటే రోజంతా ఎనర్జిటిక్ గా, హుషారుగా ఉంటారు

ఒకవేళ గుడ్లను రోజులో ఎక్కువ సార్లు తింటే ఏమౌతుందో తెలుసుకుందాం

గుడ్లను తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు

రోజూ రెండుకంటే ఎక్కువ గుడ్లు తినే వాళ్లు రెగ్యులర్ గా వ్యాయామం చేసే వారై ఉండాలి

గుడ్లు పరిమితికి మించి తింటే మీరు డయేరియా బారిన పడొచ్చు

గుడ్లను మోతాదుకు మించి తింటే.. జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది

కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు గుడ్లను తక్కువ మొత్తంలో తినాలి