మన భారతదేశంలో ఎన్నో అందమైన గ్రామాలు ఉన్నాయి.
వాటి గురించి తెలుసుకుందామా
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో ఉన్న తక్దా గ్రామం ఎంతో అందమైనది. పర్యాటకులు ఇక్కడ ట్రెక్కింగ్ ఆనందిస్తారు
హిమచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మలానా గ్రామం ఎంతో అందమైనది. ఇక్కడ ప్రత్యేకమైన ప్రకృతి ప్రదేశాలను చూడవచ్చు
సిక్కిం టిబెట్ సరిహద్దులో ఉన్న లాచుంగ్ గ్రామం 8858 అడుగుల ఎత్తులో అన్నివైపుల పర్వాతాలు మంచుతో కప్పబడి అందంగా ఉంటుంది
రాజస్తాన్ రాష్ట్రంలో ఖిమ్ సర్ అనే గ్రామం చుట్టూ ఎడారి ఉంది. ఇక్కడ జిప్ లేదా ఒంటె సహాయంతో ఎడారి సఫారిని ఆస్వాదించవచ్చు
కర్ణాటకలో ఉన్న గోకర్ణ గ్రామం ఎంతో అందమైనది. ఉద్యోగ ఒత్తిడి నుంచి బయటపడి విశ్రాంతి తీసుకోవాలనుకునేవారికి ఈ ప్రాంతం సరైనది