తేనె, నిమ్మకాయ కలిపి తీసుకుంటే మలబద్ధకం, ఛాతిలో మంట తగ్గుతుంది
బరువు తగ్గాలనుకునే వారికి బాగా ఉపయోగపడుతుంది
హ్యాంగ్‌ఓవర్‌తో కలిగే తలనొప్పిని తగ్గిస్తుంది
గ్రీన్‌టీలో తేనె కలిపి తాగితే శరీరంలోని వ్యర్థాలన్నీ బయటకు పోతాయి
తేనెకి దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకుంటే పంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు