ట్రిపులార్‌ చిత్రం ఆస్కార్‌కు నామినేట్ అయిన విషయం తెలిసిందే

 నాటు నాటు సాంగ్‌ ఆస్కార్‌  బరిలో నిలిచింది

ఉత్తమ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ట్రిపులార్‌ తుది జాబితాలో చోటు దక్కించుకుంది

అయితే ఆస్కార్‌కు ఇంతకు ముందు ఓ తెలుగు సినిమా నామినేట్‌ అయ్యిందని మీకు తెలుసా?

ఇప్పటి వరకు ఆస్కార్‌కు ఒకే ఒక  తెలుగు సినిమా నామినేట్‌ అయ్యింది

ఆస్కార్‌కు నామినేట్ అయిన  తొలి చిత్రం స్వాతిముత్యం

కె. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది

స్వాతిముత్యం తర్వాత ఇప్పుడు  ట్రిపులార్‌ ఆ జాబితాలో చోటు  దక్కించుకోవడం విశేషం