ఫుట్‌బాల్‌కు ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు

 ప్రస్తుతం ఫిఫా వరల్డ్‌ కప్‌ ఖతార్‌లో జరుగుతోంది

డిసెంబర్‌ 18న విజేత ఎవరో తేలనుంది

ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీకి ఎన్నో ప్రత్యేకతలు

ఈ ట్రోఫీ విలువ అక్షరాల రూ. 144 కోట్లు

 దీనిని 6 కిలోల బంగారంతో చేస్తారు