పెరుగు ఒంటికి ఎంతో మంచిది
ఇది మిమ్మల్ని రిఫ్రెష్ చేయడానికి సహాయపడుతుంది
పెరుగును పలు ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే అనేక రోగాలు నయమవుతాయట
అధిక బరువుతో ఇబ్బంది పడే వారు పెరుగుతో జీలకర్ర కలిపి తింటే మీరు కచ్చితంగా బరువు తగ్గుతారట
పెరుగును చక్కెరతో కలిపి తినడం వల్ల గొంతులోని కఫం సమస్య కూడా దూరమవుతుందట
పెరుగు, వాము కలిపి తినడం వల్ల దంతాలు, చిగుళ్ల నొప్పి పోతుంది
పెరుగులో నల్ల మిరియాలు కలిపి తినడం వల్ల జుట్టు రాలే సమస్య తగ్గుతుందట
మూడు చెంచాల పెరుగులో రెండు చెంచాల నల్ల మిరియాల పొడిని కలిపి పేస్ట్‌లా చేసుకుని...
ఆ మిశ్రమాన్ని జుట్టుకు పటించాలి. గంట తర్వాత శుభ్రం చేసుకోవాలి
అలా చేయడం వల్ల జుట్టు సిల్కీగా మారడం సహా జుట్టు రాలే సమస్య తగ్గిపోతుందట