వామ్మో.. హనీరోజ్ వయసు ఎంతో తెలిస్తే అస్సలు నమ్మలేరు..
హనీరోజ్.. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.
వీరసింహా రెడ్డి సినిమాతో ఫాలోయింగ్ పెరిగిపోయింది.
నిత్యం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంటుంది.
ఇప్పుడు ఎక్కడ చూసిన హనీరోజ్ పేరే వినిపిస్తోంది.
ఒక్క సినిమాతోనే ఈ ముద్దుగుమ్మ క్రేజ్ మారిపోయంది.
హనీ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
ఈ ముద్దుగుమ్మ వయసు 31 సంవత్సరాలు మాత్రమే.
2005లో 14వ ఏటనే నటనరంగంలోకి అడుగుపెట్టింది.
హనీరోజ్..