గబ్బిలాలు మనుషుల నుంచి చాలా దూరంగా జీవిస్తాయి

అయినా వైరస్ ఎలా మనుషులకు వ్యాపిస్తుంది.. గబ్బిలాలు ఎందుకు జబ్బు పడవు అనే విషయాలపై శాస్త్రవేత్తలు వివరణ ఇచ్చారు

కాన్వర్సేషన్ నివేదిక ప్రకారం గబ్బిలాల ద్వారా ఎబోలా, నిపా , రాబిస్ వైరస్ కేసులు వచ్చాయి

గబ్బిలాలు ఎగరడానికి చాలా శక్తి అవసరమని ఇటీవల ఓ నివేదికలో వెల్లడైంది

తీపి, ప్రోటిన్ అధికంగా ఉండే పదార్ఖాలను మనుషులు ఎక్కువగా తీసుకుంటారు

అలాగే గబ్బిలాలు కూడా పండ్లు, పూల రసాలు, కీటకాలను తింటాయి. అలాగే రక్తం కూడా తాగుతాయి

ఇలా గబ్బిలం శరీరంలో ఉండే వైరస్ పండ్లను తింటున్నప్పుడు లాలాజలం ద్వారా మనషులకు చేరుతుంది