నందమూరి తారకరత్న గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే

ప్రస్తుతం ఆయన బెంగుళూరులో ఆసుపత్రిలో కోలుకుంటున్నారు

ఈ నేపథ్యంలో తారకరత్నకు సంబంధించిన విషయాలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి

 ఇందులో ఆయన ప్రేమ, పెళ్లి వ్యవహారం ఒకటి

తారకరత్న 2012లో ఎంపీ విజయ్‌ సాయిరెడ్డి బంధువు అలేఖ్యరెడ్డిని ప్రేమ వివాహం చేసుకున్నారు

 మొదట్లో తారకరత్న ప్రేమను ఇంట్లో వాళ్లు అంగీకరించలేదు

దీంతో వీరిద్దరూ సంఘీ టెంపుల్‌లో వివాహం చేసుకున్నారు

 అలేఖ్య రెడ్డి క్యాస్టూమ్‌ డిజైనర్‌గా పనిచేసిన సమయంలో ప్రేమ చిగురించింది

కాగా అలేఖ్య రెడ్డికి ఇది రెండో వివాహం. ఈ కారణంగానే ఫ్యామిలీ పెళ్లికి అడ్డంకులు చెప్పారని వార్తలు వచ్చాయి.