Sreeleela
టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా దూసుకుపోతోంది శ్రీలీల
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది శ్రీలీల
ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనకు పైగా సినిమాలు ఉన్నాయి
కాగా ఛైల్డ్ ఆర్టిస్టుగా ఒక సినిమాలో నటించింది శ్రీలీల
చిత్రాంగద అనే సినిమాలో ఆమె ఛైల్డ్ ఆర్టిస్టుగా కనిపించింది
ఇందులో చిన్నప్పటి సింధు తులానీ పాత్రలో నటించింది శ్రీలీల.
పెళ్లి సందడి సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైంది శ్రీలీల
ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ గా మారాయి.