టాలీవుడ్ యమధర్మ కైకాల సత్యనారాయణ ఆస్తులు ఎంతో తెలుసా ?..
నవరస నటనా సార్వభౌమ కైకాల శుక్రవారం తెల్లవారుజామున కన్నుమాశారు.
గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు కైకాల.
శనివారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కైకాల అంత్యక్రియలు ముగిశాయి.
దాదాపు 777పైగా సినిమాల్లో నటించారు కైకాల.
యమధర్మరాజు పాత్ర అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు కైకాల
ఇక ఆయన ఆస్తుల వివరాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
కైకాలకు హైదరాబాద్‌తోపాటు చెన్నైలోనూ సొంత ఇళ్లు ఉన్నాయట.
అలాగే ఆయన దగ్గర ఖరీదైన రెండు కార్లు ఉన్నాయి.
ఒకటి మెర్సిడెజ్ బెంజ్ GLC క్లాస్ రూ. 67 లక్షలు. ఇక మరో కారు ఇన్నోవా క్రిస్టా. రూ.29 లక్షలు
కైకాల ఆస్తి మొత్తం దాదాపు రూ. 30 కోట్లు ఉంటుందని సమాచారం.