సమంత రిజెక్ట్ చేసిన మెగా ప్రాజెక్ట్స్.. ఓకే చేసుంటే క్రేజ్ వేరేలా ఉండేది అసలు..
ప్రస్తుతం టాలీవుడ్ అగ్రకథానాయికల్లో సమంత ఒకరు.
ఇటీవల విడుదలైన యశోద బ్లాక్ బస్టర్ హిట్.
కానీ సామ్ కొన్ని మెగా ప్రాజెక్ట్స్ రిజెక్ట్ చేసింది.
శంకర్.. విక్రమ్ కాంబోలో వచ్చిన ఐ సినిమాకు ముందు సామ్ ఎంపిక.
కానీ ఆమె తిరస్కరించిందట.
ఆ తర్వాత అల్లు అర్జున్ పుష్ప మూవీ ఆఫర్ రిజెక్ట్ చేసింది.
అలాగే డైరెక్టర్ అట్లీ.. షారుఖ్ కాంబోలో రాబోతున్న పఠాన్.
ఈ మూవీని కూడా సామ్ రిజెక్ట్ చేసిందట.
ఇక ఈ విషయం తెలిసి సామ్ చేసి ఉండాల్సింది అంటున్నారు ఫ్యాన్స్.