టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

సమంతకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే.

సమంతకు ఓ వీరాభిమాని ఏకంగా గుడికట్టించిన విషయం తెలిసిందే

అయితే ఇప్పుడు ఆయన గుడి కట్టేందకు ఎంత ఖర్చు అయ్యిందో .. అతడు ఎంత ఖర్చు పెట్టాడో ? అన్న విషయాలు ఇప్పుడు జనం ఆరా తీస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌  రాష్ట్రంలోని బాపట్ల  జిల్లా చుండూరు మండలం అలపాడుకు చెందిన తెనాలి సందీప్ అనే యువకుడు సమంతకి వీరాభిమాని.

ఆమె నటనతో పాటు తన సేవా కార్యక్రమాలకు ఫిదా అయ్యాడు. అందుకే ఏకంగా ఆమెకు గుడి కట్టేశాడు సందీప్.

సమంతకు గుడి కట్టేందుకు సామ్ ఏకంగా ఐదు లక్షలు ఖర్చు పెట్టాడని తాజాగా తెలిపాడు.