వివాదాలతో సావాసం చేసిన రష్మిక.. ఒకటి కాదు రెండు కాదు..
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది రష్మిక.
సౌత్ టూ నార్త్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ.
సక్సెస్‌తోపాటు.. వివాదాల్లో కూడా ఎక్కువగానే ఉంటుంది.
రిషబ్ శెట్టి తెరకెక్కించిన కాంతార చూడలేదని చెప్పి ట్రోల్స్ గురైంది.
తనను హీరోయిన్గా పరిచయం చేసిన ప్రొడక్షన్ హౌస్ పేరు విషయంలో వివాదం.
కేజీఎఫ్ స్టార్ యష్‌ను మిస్టర్ షోఫ్ అని పిలవడంతో కన్నడిగులు సీరియస్ అయ్యారు.
కేజీఎఫ్ స్టార్ యష్‌ను మిస్టర్ షోఫ్ అని పిలవడంతో కన్నడిగులు సీరియస్ అయ్యారు.
సౌత్ ఓన్లీ మసాలా సాంగ్స్ అని.. బాలీవుడ్ రొమాంటిక్ సాంగ్స్ చెప్పింది.
దీంతో మరోసారి సోషల్ మీడియాలో ఆమె గురించి దారుణంగా ట్రోల్స్ జరిగాయి.