సెలబ్రిటీలు ట్విట్టర్ ఉపయోగించడం సర్వసాధారణం
సెలబ్రిటీలను ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంది
జూనియర్ ఎన్టీఆర్‌కు ట్విట్టర్ లో భారీ ఫాలోయింగ్ ఉంది
యంగ్ టైగర్‌ను ఏకంగా 6.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు
అయితే ఎన్టీఆర్ మాత్రం కేవలం ఒక్కరినే ఫాలో అవుతున్నారు
ఇంతకీ ఆ ఒక్కరు మరెవరో కాదు జక్కన్న రాజమౌళి
జూనియర్‌కు రాజమౌళికి ఉన్న బంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు
ఎన్టీఆర్, రాజమౌళి కాంబినేషన్‌లో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి
తాజాగా వీరి కాంబినేషన్‌లో వచ్చిన ట్రిపులార్ ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో తెలిసిందే