ఇవి మీకు తెలుసా.

ఇవి మీకు తెలుసా.

ఎప్ప‌టికీ పాడ‌వ్వ‌ని ఆహార‌ప‌దార్ధం ఏంటి : తేనె

ఇవి మీకు తెలుసా.

ఏ జీవి నాలుక దాని శ‌రీరం కంటే కూడా పెద్ద‌గా ఉంటుంది. ఊస‌ర‌వెల్లి.

ఇవి మీకు తెలుసా.

త‌ల‌లో గుండె ఉండే జీవి ఏది. రొయ్య‌

ఇవి మీకు తెలుసా.

 క‌డుపులో దంతాలు ఏ జీవికి ఉంటాయి. పీత‌