ఇన్‌స్టాగ్రామ్‌లో తోపులు వీరే..

సామాజిక మాద్యమాల్లో ఎక్కువ మంది కనెక్ట్ అవుతున్న వాటిలో ఇన్‌స్టాగ్రామ్ ఒకటి.  సెలబ్రిటీలను వారి అభిమానులకు మరింత దగ్గర చేసింది. ఇన్‌స్టాలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న భారతీయ ప్రముఖుల గురించి తెలుసుకోండి.

దాదాపు సెలబ్రిటీలు చాలామందికి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఉంది. అందులో వారు తమ జీవితంలోని విశేషాలను అభిమానుల కోసం షేర్ చేస్తారు.

నరేంద్రమోదీ 71.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారతీయ ప్రముఖులో ప్రధానమంత్రి నరేంద్రమోదీ 6వ స్థానంలో ఉన్నారు.

అలియా భట్ 73.3 మిలియన్ల మంది ఫాలోవర్లతో బాలివుడ్ నటి అలియా భట్ భారతీయ ప్రముఖుల్లో ఐదో స్థానంలో ఉన్నారు.

నేహా కక్కర్ 72.8 మిలియన్ల ఫాలోవర్లతో భారతీయ ప్రముఖుల్లో నేహా కక్కర్ 4వ స్థానంలో ఉన్నారు.

శ్రద్దా కపూర్ 76.5 మిలియన్ల ఫాలోవర్లతో భారతీయ ప్రముఖుల్లో 3వ స్థానంలో నిలిచారు బాలివుడ్ నటి శ్రద్దా కపూర్

ప్రియాంక చోప్రా 83.8 మిలియన్ల మంది ఫాలోవర్లతో భారతీయ ప్రముఖుల్లో ప్రియాంక చోప్రా 2వ స్థానంలో ఉన్నారు.

విరాట్ కోహ్లీ భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ 225 మిలియన్ల ఫాలోవర్లతో భారతీయ ప్రముఖుల్లో మొదటి స్థానంలో నిలిచారు.