గోల్డెన్ టెంపుల్ అమృత్‌సర్ నగరంలోని ప్రఖ్యాత గురుద్వారా

ఇది సిక్కుమతానికి చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రదేశం 

1883, 1920ల మధ్య సింగ్ సభ ఉద్యమానికి సజీవ సాక్షిగా నిలిచింది

గురుద్వారాకు నాలుగు ప్రవేశాలు సమానత్వానికి సూచిక

UNESCO ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాకు షార్ట్ లిస్ట్ లో ఉంది

గోల్డెన్ టెంపుల్ భారతదేశంలో అత్యధికంగా సందర్శించే ప్రార్థనా మందిరాల్లో ఒకటి

బుద్ధ భగవానుడు ఒకప్పుడు ఈ ఆలయ స్థలంలో ధ్యానం చేశాడని చెబుతుంటారు

ఈ మందిరం చుట్టూ 24 క్యారెట్ల బంగారు పూతను అద్దడం విశేషం

నిత్యం వేలాది మంది భక్తులకు ఉచితంగా భోజనం అందిస్తున్నారు