మహానటి హీరోయిన్ కీర్తి సురేష్ నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు.
ఈమె ఇటీవలే తెలుగులో నేచురల్ స్టార్ నానికి జంటగా దసరా సినిమాలో నటించారు.
ప్రస్తుతం కీర్తి సురేష్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ముఖ్యంగా ఈమె ఆస్తులు, రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈమె ఆస్తులు, రెమ్యునరేషన్ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా సమాచారం మేరకు ఆమె నికర ఆస్తుల విలువ రూ.22 కోట్లు వరకు ఉంటుందనే టాక్ వినిపిస్తోంది.
ఆమె ఒక్కో సినిమాకి ఫీజు 2.5 నుంచి రూ.3కోట్ల వరకు ఉంటుందని సమాచారం.
సెలెబ్రిటీల ఆస్తుల గురించి రాసే ఓ వెబ్ సైట్ ప్రకారం.. ఆమె ఏడాదికి 4 నుంచి రూ.6కోట్ల రేంజ్లో సంపాదిస్తుందని తెలుస్తోంది.