స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ - స్నేహరెడ్డిల పెళ్లి 2011లో జరిగింది

వీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు

పిల్లనిచ్చిన మామ అయిన చంద్రశేఖర్‌ ఓ యూట్యూబ్‌ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లుడి గురించి అడుగగా..

అల్లుడిగా అల్లు అర్జున్‌కి వందకు వంద మార్కులేస్తానన్నాడు

పెళ్లిలో అల్లుడికి కట్నంగా ఎంతిచ్చారని అడుగగా..

బన్నీ అసలు కట్నమే తీసుకోలేదని చెప్పాడు

అసలు.. అల్లూ ఫ్యామిలీ కట్నాలకు వ్యతిరేకమట!

పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లు అర్జున్‌ మామ చేసిన కామెంట్స్‌ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి