రామ్ పోతినేనికి ఎన్ని కోట్లు ఆస్తులున్నాయో తెలుసా..
యంగ్ హీరో రామ్ పోతినేని ఫాలోయింగ్ తెలిసిందే.
ఎన్నో సూపర్ హిట్ చిత్లాల్లో నటించి మెప్పించాడు.
ఒక్కో సినిమాకు రూ.15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటాడట.
దాదాపు 150 నుంచి 200 కోట్లు ఆస్తులున్నాయట.
రూ. 2.30 కోట్ల విలువ చేసే రేంజ్ రోవర్ వోగ్ ఉందట.
రామ్ గ్యారెజీలో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయట.