అమరనాథేశ్వరా.. మంచులింగా.. అడుగడుగునా అద్భుతాలే..అమర్‌నాథ్ ఆలయం జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లాలో ఉందిగుహలో మంచు రూపంలో ఈశ్వరుడు కొలువై ఉన్నాడుహిమానీనదాలు, మంచు పర్వతాలతో ప్రకృతి రమణీయతతో అలరారుతోందిఏడాది పొడవునా మంచుతో కప్పబడి ఉంటుందివేసవిలో కొద్ది కాలం పాటు యాత్రికులకు తెరిచి ఉంటుందిమందిరంలో ఉన్న శివలింగం స్వయంభూ లింగం గుహ పైకప్పు నుంచి పడే నీటి బిందువులు లింగాకారంలో గడ్డ కడతాయిఇక్కడి రెండు చిన్న స్తంభాలు పార్వతి, గణేశుడిని సూచిస్తాయిఅనంత్ నాగ్, శ్రీనగర్ నుంచి అమర్ నాథ్ ఆలయానికి చేరుకోవచ్చు