ఉదయం చాలామంది బ్రష్ చేయడానికి బద్దకిస్తారు

కొంతమంది ఎక్కువ సేపు బ్రష్ నోట్లో ఉంచుకుంటారు

కొంతమంది నిమిషం కూడా కేటాయించకుండా త్వరగా చేసేస్తారు

అతిగా ఒత్తిపట్టి బ్రష్ చేయడం కూడా అస్సలు మంచిది కాదు

ఇలా చేయడం ద్వారా దంతాలపై ఉన్న ఎనామిల్ పొర, చిగుళ్లుకు హాని జరుగుతుంది

నోటిలో పళ్ళు, చిగుళ్లలో ఉండే బ్యాక్టీరియా , వైరస్ , ఫంగస్ లాంటివి పోవాలంటే కనీసం 3 నుంచి 4 నిమిషాలు బ్రష్ చెయ్యాలి

ఇలా 3 నుంచి 4 నిమిషాలు బ్రష్ చేస్తే మన పళ్ళు ఎప్పుడు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి