బాలకృష్ణను బాలయ్య అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా ??

బాలకృష్ణని ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అలాగే అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు. అసలు బాలకృష్ణని ఇలా బాలయ్య అని పిలవడం వెనుక కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

బాలకృష్ణని ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు అలాగే అభిమానులు ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటారు

అసలు బాలకృష్ణని ఇలా బాలయ్య అని పిలవడం వెనుక కారణం ఏంటి అనే విషయానికి వస్తే…

బాలకృష్ణ బి.గోపాల్ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు.

వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రం లారీ డ్రైవర్ ఈ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

ఇక ఈ సినిమాలో పాటలు కూడా చాలా సక్సెస్ అందుకున్నాయి. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా జొన్నవిత్తుల రాశారు.

ఈ క్రమంలోనే గోపాల్ జొన్నవిత్తుల గారితో మాట్లాడుతూ మీరు ఏ పాటైనా రాయండి అందులో ఒక లైన్ అయినా బాలయ్య బాలయ్య అని ఉండేలా చూడండి అని చెప్పారట.

దీంతో బాలయ్య గుండెల గోలయ్య అనే పాటను రాశారు.

ఇలా ఈ పాట సక్సెస్ అవ్వడమే కాకుండా అప్పటినుంచి బాలకృష్ణను అందరూ ముద్దుగా బాలయ్య అని పిలుచుకోవడం మొదలుపెట్టారు.