ఎండుద్రాక్షలో నానబెట్టిన నీరు కాలేయాన్ని శుద్ధి చేస్తుంది

ఈ నీరు మీ పొట్టలోని ఆమ్లాన్ని కంట్రోల్ చేస్తుంది

ఎండుద్రాక్ష నానబెట్టిన నీటిలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది

ఇందులోని యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి

గుండె జబ్బులకు దూరంగా ఉండాలంటే ఈ నీటిని క్రమం తప్పకుండా తాగండి