మిస్టరీ: అస్దిపంజ‌రాల స‌రస్సు

మిస్టరీ: అస్దిపంజ‌రాల స‌రస్సు

ఉత్త‌రాఖండ్‌లో రూప్‌కుంద్ అనే స‌ర‌స్సు ఉంది. దాన్ని స్థానికులు అస్థి పంజ‌ర స‌రస్సు అంటారు.

మిస్టరీ: అస్దిపంజ‌రాల స‌రస్సు

దీన్ని 1942 లో కనుగొన్నారు. ఈ స‌ర‌స్సులో పూర్తిగా మంచు క‌రిగిపోయిన‌ప్పుడు అనేక అస్థి పంజ‌రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి.

మిస్టరీ: అస్దిపంజ‌రాల స‌రస్సు

ఈ  అవ‌శేషాలు 600-800 మందికి చెందిన‌వి. వాటిపై ప‌రిశోధ‌న‌లు చేయ‌గా, 9వ శ‌తాబ్ధానికి చెందిన‌విగా తేలింది.

మిస్టరీ: అస్దిపంజ‌రాల స‌రస్సు

 వారు అక్కడికి ఎందుకెళ్లారు. ఎలా చ‌నిపోయార‌నేది ఇప్ప‌టికీ తేల‌డం లేదు. అవ‌శేషాల‌ను డెహ్రాడూన్‌లోని మ్యూజియ‌మ్‌లో ఉంచారు