తెలుగు ఇండస్ట్రీలో కమీడియన్ గా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న అలీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.

1981లో సీతాకోకచిలుక సినిమాతో తొలిసారిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు అలీ.

ఇండస్ట్రీలో దాదాపు 40 ఏళ్లపాటు కమెడియన్ గా కొనసాగిన అలీ వేల సినిమాలలో నటించారు.

ఇలా ఇండస్ట్రీలో ఎంతో కాలం నుంచి ఉన్న అలీ ఎంత సంపాదించారనే విషయాన్ని తెలుసుకోవడానికి చాలామంది ఆత్రుత పడుతుంటారు.

ఇక అలీ సంపాదించిన ఆస్తుల విషయానికి వస్తే మొత్తం 850 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం.

సంవత్సరానికి ఆయన సంపాదన 20 కోట్లకు పైగానే ఉంటుందట. ఎంతో ముందు జాగ్రత్తగా అలీ చాలా భూములు కొన్నారట.

 హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో రెండు కోట్ల విలువ చేసే ఇల్లు ఉందని, లగ్జరీ కార్లు, అలాగే ఆయన భూములు కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారట.

అంతేకాకుండా మొహమ్మద్ భాష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కష్టాలలో ఉన్న ఎంతోమందికి సహాయం చేస్తూ వస్తున్నారు.