సంక్రాంతి దక్షిణ ఆసియా అంతటా కొన్ని ప్రాంతీయ వైవిధ్యాలతో జరుపుకుంటారు. అందుకే ఈ పండుగను వివిధ పేర్లతో పిలుస్తారు

ఇతర దేశాలలో కూడా ఈ రోజును వేర్వేరు పేర్లతో, వివిధ పద్ధతుల్లో జరుపుకుంటారు

నేపాల్: మాఘే సంక్రాంతి, మాఘి, మాఘే సంక్రాంతి, మాఘే సక్రతి

థాయ్‌లాండ్: సాంగ్‌క్రాన్

లావోస్: పై మా లావో

మయన్మార్: థింగ్యాన్

కంబోడియా: మోహ సంక్రాన్

శ్రీలంక: పొంగల్, ఉజావర్ తిరునాల్