స్టార్‌ యాంకర్‌లో ఒకరిగా ఎదిగారు అనసూయ

కెరీర్‌ పరంగా ఎంత బిజీగా ఉన్న ఫ్యామిలీకి ప్రాధాన్యత ఇస్తుంది అనసూయ

అనసూయ, సుశాంక్‌ భరద్వాజ్‌లకు ఇద్దరు పిల్లలు

అనసూయ, భరద్వాజ్‌లది  ప్రేమ వివాహం

ఇంటర్‌ సెకండియర్‌లో ఎన్‌సీసీ క్యాంప్‌లో ఇద్దరి మధ్య పరిచయం

పెళ్లి చేసుకుంటానంటూ అనసూయకు ప్రపోజ్‌ చేసిన భరద్వాజ్‌

అప్పుడు ఓకే చెప్పని అనసూయ ఏడాదిన్నర తర్వాత  ఒకే చెప్పింది

తొమ్మిదేళ్ల వీరి ప్రేమాయాణానికి 2010లో పెళ్లితో శుభం కార్డు పడింది

పెద్దలను ఒప్పించి ఈ జంట ఒక్కటైంది.