మహానటి సినిమాతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది కీర్తి సురేశ్.
ప్రస్తుతం ఆమె స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది
ఒక్కో సినిమాకు 2 నుంచి 3 కోట్లు తీసుకునే కీర్తి బాగానే ఆస్తులు పోగేసిందట
కొన్ని నివేదికల ప్రకారం ఈమెకు రూ. 35 కోట్లకు పైగానే ఆస్తులున్నాయని తెలుస్తోంది
రిలయన్స్ ట్రెండ్స్, జోస్ అలుక్కాస్ వంటి బ్రాండ్ కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది కీర్తి
ఒక్కో ఎండార్స్‌మెంట్‌కు 15 నుంచి 30 లక్షలు తీసుకుంటోందట
కీర్తికి చెన్నైతో పాటు హైదరాబాద్ జూబ్లిహిల్స్‌లో ఒక ఖరీదైన అపార్ట్‌మెంట్ కూడా ఉందట