మాట్లాడలేదు.. వినలేదు.. అయినా నటనతో ప్రశంసలు అందుకుంది..

తెలుగు ప్రేక్షకులకు అభినయ సుపరిచితమే. 

శంభో శివ శంభో సినిమాలో నటించింది అభినయ. 

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించింది. 

వెంకీ, మహేష్ బాబు చెల్లెలు పాత్రలో కనిపించింది. 

నటనతో ఎంతో మంది ప్రశంసలు అందుకుంది. 

కానీ ఆమె మాట్లాడలేదు.. వినలేదు. 

నాదోదిగల్ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. 

ఒక్క సినిమా ఛాన్స్ కోసం ఎన్నో కష్టాలు పడింది.  

ఆమె నటించిన ఫస్ట్ మూవీ 13 అవార్డ్స్ గెలుచుకుంది. 

చాలాకాలంగా సినిమాల్లో కనిపించడం లేదు అభినయ.