ఉప్పాడ బీచ్‌..

ఓ వైపు సముద్రం, మరోవైపు పొలాలు, మధ్యలో రోడ్డుతో కాకినాడలో ఉన్నఈ బీచ్‌ ఎంతగానో ఆకట్టుకుంటుంది.

బరువా బీచ్‌..

పలాసాకు 27 కి.మీల దూరంలో ఉన్న ఈ బీచ్‌ను చూడడానికి రెండు కళ్లు చాలవు. కాటేజీలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.

తుమ్మల పెంట బీచ్‌..

కావలి పట్టణానికి 10 కి.మీల దూరంలో ఉండే తుమ్మల పెంట బీచ్‌ స్విమ్మింగ్‌ చేసే వారికి అనుకూలంగా ఉంటుంది.

సుర్యలంక బీచ్‌..

గుంటూరు జిల్లాలో ఉన్న సూర్యలంక బీచ్‌లో ప్రతీ ఏట పెద్ద ఎత్తున 'బీచ్‌ ఫెస్ట్‌'ను జరుపుతుంటారు.

మైపాడు బీచ్‌..

నెల్లురూకు 25 కి.మీల దూరంలో ఉన్న మైపాడు బీచ్‌లో వాటర్‌ స్పోర్ట్స్‌తో పాటు బోటు షికారు అందుబాటులో ఉన్నాయి.