భూమిపై ఇప్పటికీ అంతుచిక్కని రహస్యాలెన్నో ఉన్నాయి

కొన్ని ప్రదేశాలకు వెళ్లాలంటే వెన్నులో వణుకు పుడుతుంది

అటువంటి ప్రదేశాలలో ఒకటైన ఇస్లా డి లాస్ మునికాస్ ద్వీపం గురించి తెలుసుకుందాం

మెక్సికో నగరంలోని ఈ ద్వీపాన్ని 'డెడ్ డాల్స్ ఐలాండ్' అని కూడా అంటారు

ఈ ద్వీపంలో ఎక్కడ చూసినా చెట్లకు వేలాడుతున్న భయానక బొమ్మలు కనిపిస్తాయి

ఈ బొమ్మల తలలు, చేతులు కదులుతూ ఉంటాయట

అందుకే ఈ ప్రదేశాన్ని ఒంటరిగా సందర్శించడానికి ఎవరూ సాహసించరు