గోదావరి భారతదేశంలో గంగ, సింధు తరువాత పొడవైన నది
మహారాష్ట్ర లోని నాసిక్ దగ్గరలోని త్రయంబకంలో జన్మిస్తుంది
నిజామాబాద్ జిల్లా కందకుర్తి వద్ద తెలంగాణలోకి ప్రవేశిస్తుంది
అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది
అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది
గోదావరి నది పరీవాహక ప్రాంతం 3,13,000 చదరపు కిలోమీటర్లు
ధవళేశ్వరం దగ్గర అఖండ గోదావరి ఏడు పాయలుగా చీలుతుంది
అవి గౌతమి, వశిష్ఠ, వైనతేయ, ఆత్రేయ, భరద్వాజ, తుల్యభాగ, కశ్యప
ఈ పాయలు సప్తర్షుల పేర్ల మీద పిలువబడుతున్నాయి