తారకరత్న నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొని గుండెపోటు బారిన పడ్డారు

 ప్రస్తుతం ఆయన బెంగళూరులో చికిత్స పొందుతున్నారు.

 సినిమా ఇండస్ట్రీకి సంబంధించి తారకరత్న పేరిట ఓ అరుదైన రికార్డు ఉంది

20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చిన తారకరత్న మొదటిరోజే ఏకంగా 9 సినిమాలు మొదలుపెట్టాడు

2002లో ఒకటో నెంబర్ కుర్రాడుతో పాటు మరో 8 సినిమాలను లైన్లో పెట్టాడీ  నందమూరి హీరో

ఇప్పటివరకు స్టార్‌ హీరోలు ఒక్కరు కూడా ఈ రేర్‌ రికార్డును టచ్‌  చేయలేకపోయారు

అయితే వీటిలో కొన్ని సినిమాలు  మాత్రమే విడుదలయ్యాయి.