తమన్నా ప్రియుడు విజయ్ వర్మ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకవుతారు..

కొద్దిరోజులుగా మిల్కీబ్యూటీ తమన్నా ప్రేమలో పడిందంటూ రూమర్స్. 

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు టాక్. 

బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో తమన్నా ప్రేమలో ఉన్నట్లు టాక్. 

దీంతో ప్రేమలో ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

విజయ్ వర్మ హైదరాబాద్‏లో పుట్టిపెరిగాడు. 

షోర్ షార్ట్ ఫిలిం ద్వారా బాలీవుడ్‏లోకి ఎంట్రీ. 

మొదటి చిత్రం చిట్టగాన్ సూపర్ హిట్. 

గల్లీబాయ్, సూపర్ 30, భాగీ 3, డార్లింగ్స్ సినిమాలతో గుర్తింపు. 

తెలుగులో నాని నటించిన ఎంసీఏ చిత్రంలో విలన్ గా నటించారు.