17 ఏళ్లకే ప్రేమ.. పెళ్లి.. 22 ఏళ్లకే భార్య మృతి.. చలపతిరావు జీవితంలో ఎన్నో విషాదాలు..
1944లో మే 8న ఏపీలోని బల్లిపర్ర గ్రామంలో జన్మించారు చలపతిరావు.
1966లో కృష్ణ నటించిన గూఢచారి 116 సినిమాతో సినీ అరంగేట్రం.
దాదాపు 1200లకు పైగా చిత్రాల్లో నటించారు.
నాలుగు తరాల హీరోలతో కలిసి నటించారు చలపతిరావు.
17 ఏళ్ల వయసులోనే తన క్లాస్మేట్ ఇందుమతి అమ్మాయితో ప్రేమ.
19ఏళ్లకే ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం.
ఇద్దరు అమ్మాయిలు.. కుమారుడు రవిబాబు సినీనటుడు, దర్శకుడు.
ఇద్దరు అమ్మాయిలు.. కుమారుడు రవిబాబు సినీనటుడు, దర్శకుడు.
కొన్నాళ్లుగా కుమారుడు రవిబాబు ఇంట్లోనే ఉంటున్నారు చలపతిరావు.