నిజామాబాద్ జిల్లాలోని కౌలాస్ కోట గురించి తెలుసా..

సంగారెడ్డి.. నాందేడ్ రహదారిపై ఉంది.

12వ శాతాబ్దంలో కాకతీయులు నిర్మించారు. 

కోటలో రామాలయం, బాలాజీ గుడి.

దేవుళ్ల విగ్రహాలు.. మోటాబావులు. 

జేబీఎస్ నుంచి నిజామాబాద్ రూట్. 

హైదరాబాద్ నుంచి 180 కిలోమీటర్లు.