వెల్లుల్లి వినియోగం కొన్ని వ్యాధులు, సమస్యలను నివారించడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుంది
అందుకే చాలామంది వెల్లుల్లిని తీసుకోవాలని సూచిస్తుంటారు
అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హాని కలుగుతుంది
దీన్ని ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కలిగే ఇబ్బందుల గురించి ఇప్పుడు తెలుసుకోండి
వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల వాంతులు, విరేచనాలు అవుతాయి
వెల్లుల్లిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బతింటుంది
పచ్చి వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల తలతిరగడం లాంటి సమస్యలు వస్తాయి
గర్భిణులు, బాలింతలు వెల్లుల్లి తినడం మానుకోవాలి. అంతే కాకుండా చాలా చిన్న పిల్లలకు వెల్లుల్లి తినిపించడం మంచిది కాదు