ఆయుర్వేదంలో కొబ్బరి పాలకు విశిష్ట స్థానం ఉంది. వీటిలోని పోషకాలు హైపర్లిపిడెమిక్‌ను బ్యాలెన్స్ చేయడానికి పనికొస్తాయి
కొబ్బరి పాలలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు, యాంటీఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి
కొబ్బరి పాలతో తయారు చేసిన టీని రెగ్యులర్ గా తాగితే చర్మం కాంతివంతంగా మారుతుంది
కొబ్బరి పాలతో తయారు చేసిన టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది
కొబ్బరి పాల టీలో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని అదనపు కొవ్వును కాల్చడానికి సహాయపడుతుంది
కొబ్బరి పాలతో తయారు చేసిన టీ తాగడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధకత పెరుగుతుంది
కొబ్బరిలోని హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్, లారిక్ యాసిడ్‌లు అధిక రక్తపోటు, కరోనరీ హార్ట్ డిసీజ్ నుంచి ఆరోగ్యాన్ని కాపాడటంలో సహాయపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి
కొబ్బరి నీళ్లలాగే, దాని పాలు జీర్ణ సమస్యలు దూరం చేస్తాయి