ఆప్రికాట్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాలా ఉపయోగపడుతుంది
మలబద్ధకంతో బాధపడేవారికి ఈ పండ్లు చాలా ప్రయోజనకరం
అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు ఆప్రికాట్ పండ్లను బాగా తినాలి
ఆప్రికాట్ పండ్లతో రక్త హీనత సమస్యలు తగ్గిపోతాయి
ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని అందంగా ఉంచుతాయి