వాలెంటైన్ మాత్రమే కాదు..  భగ్న ప్రేమికుల కోసం మరో వారం..

భగ్న ప్రేమికుల కోసం మరో వారం కూడా ఉంది. 

అదే యాంటీ వాలెంటైన్స్ వీక్..  

ఫిబ్రవరి 15 నుంచి యాంటీ వాలెంటైన్స్ వీక్ స్టార్ట్. 

ఫిబ్రవరి 15 (స్లాప్ డే) మీ మాజీ ప్రేమికులను చెంపదెబ్బ కొట్టి వదిలేయండి. 

ఫిబ్రవరి 16 (కిక్ డే) ఇన్నాళ్లు ఉన్న బంధానికి స్వస్తి చేప్పి కిక్ డే జరుపుకోండి. 

ఫిబ్రవరి 17(పెర్ఫ్యూమ్ డే) అన్ని బాధలను మరించేందుకు కొత్త పెర్ఫ్యూమ్ తో స్టార్ట్ చేయండి. 

ఫిబ్రవరి 18 (ఫ్లర్టింగ్ డే) మీ స్నేహితులతో బయటకు వెళ్లండి. 

ఫిబ్రవరి 19 (కన్ఫెషన్ డే) మీ మదిలో మాటలు నచ్చినవారితో పంచుకోండి. 

ఫిబ్రవరి 20 (మిస్సింగ్ డే) మీకు నచ్చినవారిని మిస్ అవుతున్నట్లు గ్రహించండి. 

ఫిబ్రవరి 21 (బ్రేకప్ డే) మీ మానసిక ప్రశాంతతను దూరం చేసే బంధాన్ని వదిలేయండి.