సనాతన ధర్మంలో గంగా నదిని దేవతా రూపంగా కొలుస్తారు. గంగ నీరు అత్యంత పవిత్రంగా పరిగణిస్తారు

ప్రతిరోజూ ఎంతమంది గంగానదిలో స్నానం చేస్తారు. వారి పాపాలన్నిటిని దూరం చేస్తుందని నమ్మకం

కలియుగంలో కూడా గంగామాత పట్ల ప్రజలకు ఎనలేని భక్తిభావం ఉంది. ప్రజలు ఖచ్చితంగా గంగాజలాన్ని తమ ఇళ్లలో ఉంచుకుంటారు

 కానీ ఈ నీరు ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే చాలా నష్టపోతారు

వీలైనంత వరకు గంగాజలాన్ని రాగి, ఇత్తడి, మట్టి లేదా వెండి చెంబులలో మాత్రమే ఉంచాలి

గంగాజలాన్ని ఉంచే ప్రదేశంలో నీచు వస్తువులు పెట్టకూడదు. వంటగదికి మొదలైన వాటికి దూరంగా ఉంచాలి

గంగాజలం జీవితంలో స్వచ్ఛతను అందిస్తుంది కాబట్టి చీకటి ఉన్న ప్రదేశంలో దానిని ఎప్పుడూ ఉంచకూడదు

మురికి చేతులతో గంగాజలాన్ని తాకడం మంచిది కాదు. చేతులను బాగా కడుక్కొని నీటిని ముట్టుకోవాలి